బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

PDPL: సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు బార్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా వడ్నాల రవీందర్, ఉపాధ్యక్షుడిగా ఆవుల శివకృష్ణ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ఆవునూరి సత్యనారాయణ, కార్యదర్శిగా గుడ్ల వెంకటేష్ ఎన్నికయ్యారు. వీరిని పలువులు అభినందించారు.