తెనాలిలో ముగ్గురు రౌడీ షీటర్లకు బైండోవర్

తెనాలిలో ముగ్గురు రౌడీ షీటర్లకు బైండోవర్

GNTR: తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లను తహశీల్దార్ గోపాలకృష్ణ ఎదుట బుధవారం పోలీసులు బైండోవర్ చేశారు. ముగ్గురు రౌడీ షీటర్ల వివరాలను తహశీల్దార్ పరిశీలించారు. అందరూ సత్ప్రవర్తనతో మసులుకోవాలని, ఎటువంటి నేరాల్లో పాల్గొనకుండా మంచిగా జీవనం సాగించాలని తహశీల్దార్ వారికి సూచించారు.