నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

SRPT: మునగాల మండలం రేపాల సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా నేడు ఉదయం 9 :30 నుంచి మధ్యాహ్నం 1 :00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు మునగాల ఏఈ వికాస్ తెలిపారు. రేపాల, విజయరాఘవపురం, కలకోవ గ్రామాల్లో ఈ అంతరాయం ఉంటుందని తెలిపారు. ఈ విషయం గుర్తించి ఆయా గ్రామాల విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.