VIDEO: మిషన్ భగీరథ నీరు రోడ్డుపాలు
SRPT: చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం గ్రామ శివారులోని మిషన్ భగీరథ పైపులైన్ పగిలి మూడు రోజులుగా నీరు వృథా అవుతోంది.దీంతో గ్రామంలో తాగునీటి ఎద్దడి ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.