ప్రజలకు సురక్షితమైన నీరు అందించడమే లక్ష్యం

ప్రజలకు సురక్షితమైన నీరు అందించడమే లక్ష్యం

SKLM: ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించడమే లక్ష్యమని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. బుధవారం స్థానికంగా గల నైర గ్రామంలో ఉన్న సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ.. ఈ మంచినీటి పథకం ద్వారా గతంలో 25 గ్రామాలకు నీటి సరఫరా జరిగిందని, ప్రస్తుతం 42 గ్రామాలకు విస్తరించామన్నారు.