విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ విశాఖలో కార్పొరేటర్ అక్రమాలను ప్రశ్నిస్తున్న వ్యక్తిపై దాడి చేసిన రౌడీ షీటర్
➢ సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న సినీ నటి శ్రీలీల
➢ లావేరులో ఎమ్మెల్సీ నాగబాబును కలిసిన ఎమ్మెల్యేలు రమేష్‌బాబు, వంశీకృష్ణ
➢ ఆరిలోవలో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించిన సీఐ హెచ్‌.మల్లేశ్వరరావు