మహిళల భద్రతే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

మహిళల భద్రతే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

ATP: మహిళల రక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు. కళ్యాణదుర్గంలో స్త్రీ శక్తి యాప్‌పై అవగాహన కోసం నిర్వహించిన బైక్ ర్యాలీలో జిల్లా ఎస్పీ జగదీష్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. మహిళలు నిర్భయంగా తిరిగేలా భరోసా కల్పించాలని, స్త్రీ శక్తి యాప్‌ను వినియోగించుకోవాలని సూచించారు.