VIDEO: మహారాష్ట్రకు రాకపోకలు బంద్

VIDEO: మహారాష్ట్రకు రాకపోకలు బంద్

NZB: ఇగువ మహారాష్ట్ర ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది పోటెత్తింది. విష్ణుపురి, మాలేగావ్, బాబ్లీ ప్రాజెక్టులతో పాటు గోదావరి, మంజీరా నదులు ఉప్పొంగడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటి ప్రవాహం పెరిగింది. బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో మహారాష్ట్రకు రాకపోకలను నిలిపివేశారు.