సేవారత్న-2025 పురస్కారం అందుకున్న కొండబాబు

సేవారత్న-2025 పురస్కారం అందుకున్న కొండబాబు

MNCL: బెల్లంపల్లికి చెందిన సంఘ సేవకుడు కుడిపూడి కొండబాబుకు రవీంద్రభారతిలో మథర్ ఫౌండేషన్ ద్వారా "సేవారత్న-2025" పురస్కారాన్ని ప్రధానం చేయడం జరిగింది. కొండబాబు సుభాష్ చంద్రబోస్ సేవా సమితి అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా పేద ప్రజలకు సేవలందిస్తున్నారు. కొండబాబుకు అవార్డు రావడం పట్ల మంగళవారం పలువురు హర్షం వ్యక్తం చేశారు.