జాతర పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

జాతర పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

KNR: బెజ్జంకి లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను మానకొండూరు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. జాతరను అత్యంత వైభవంగా నిర్వహించాలని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆలయ కమిటీకి ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ ప్రభాకర్, రత్నాకర్ రెడ్డి, పూజారి మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.