ఫోన్ ట్యాపింగ్ కేసుపై రేవంత్ కీలక వ్యాఖ్యలు

ఫోన్ ట్యాపింగ్ కేసుపై రేవంత్ కీలక వ్యాఖ్యలు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. 'ఒక ప్రాసెస్ ప్రకారమే ప్రభుత్వం ముందుకువెళ్తోంది. విచారణ జరగకుండా అరెస్ట్ చేయలేం. ప్రభాకర్‌రావు స్టేట్‌మెంట్ రికార్డు చేస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కోర్టు క్లిన్‌చిట్ ఇచ్చిందని హరీష్‌రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పంజాగుట్టలో ప్రైవేట్ కేసుల్లో క్లీన్‌చిట్ వచ్చింది' అని పేర్కొన్నారు.