ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్న అశోక్ రెడ్డి

ప్రకాశం: గిద్దలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ అశోక్ రెడ్డి సోమవారం రాచర్ల మండలంలోని పలు గ్రామాలలో పర్యటించారు. మండలంలోని అంకిరెడ్డి పల్లె, గుడిమెట్ల, కొత్తపల్లి గ్రామాలలో పర్యటించిన అశోక్ రెడ్డి ఇంటింటికీ తిరుగుతూ.. సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనకు మద్దతుగా నిలవాలని తెలిపారు. తాను స్థానికంగా ఉంటానని, ప్రజా సమస్యలు తీరుస్తానని ప్రజలకు తెలిపారు