VIDEO: గుడుంబా రహిత గ్రామంగా కల్లెడ లక్ష్యం

VIDEO: గుడుంబా రహిత గ్రామంగా కల్లెడ లక్ష్యం

WGL: పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో గుడుంబా రహిత గ్రామంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో గుడుంబా నివారణ కార్యక్రమం సర్పంచ్ తక్కెలపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సై ప్రవీణ్ హాజరై ఈ సందర్భంగా గుడుంబా వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువత పాల్గొన్నారు.