శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ పలాస ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ధ్యాన్ చంద్ విగ్రహాన్ని ఆవిష్కరించిన MLA గౌతు శిరీష
✦ జిల్లా ప్రజలకు ఆధ్యాత్మిక భావనలను అందజేయాలి: రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణరావు
✦ కవిటి మండలలో ముందస్తు అంబేద్కర్ జయంతిని నిర్వహించిన కరస్పాండెంట్ రాజేష్
✦ రామతీర్థం విగ్రహాల నిమజ్జనంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈశ్వరరావు