VIDEO: సాగునీరు అందక రైతుల ఆవేద.!

VIDEO: సాగునీరు అందక రైతుల ఆవేద.!

GDWL: ధరూర్ మండలంలోని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ఫేజ్ -1లో భాగంలో ఉన్న రిజర్వాయర్ నుంచి నెట్టెంపాడు, నీలహల్లి, నాగర్ దొడ్డి గ్రామాల పంట పొలాలకు సాగునీరు అందడం లేదు. సాగునీరు అందించే కాలువకు నీటి కోసం రైతులు అక్కడక్కడ అడ్డు కట్టలు వేయడం ద్వారా చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు.