'దివ్యాంగులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు'

'దివ్యాంగులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు'

KNR: MRPS మండల కమిటీ ఆధ్వర్యంలో గన్నేరువరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట MRPS నాయకులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు పెంచుతామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి దివ్యాంగులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. వృద్ధులు, వితంతువుల పింఛన్లు రూ. 4వేలు, దివ్యాంగుల పెన్షన్లు రూ. 6వేలు పెంచాలన్నారు