విద్యార్థుల రవాణా కష్టాలకు చెక్

విద్యార్థుల రవాణా కష్టాలకు చెక్

E.G: రాజమండ్రి రూరల్ పరిధిలోని పలుకు బధిరుల ఆశ్రమ పాఠశాలకు CSR నిధుల ద్వారా సమకూరిన బస్సు, ఆటో సౌకర్యాలను బుధవారం ఎంపీ పురందీశ్వరి, MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు. రూ. 30 లక్షల వ్యయంతో వీటిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో గడిపిన పురందీశ్వరి.. రవాణా సౌకర్యం వారి విద్యాభ్యాసానికి ఎంతో తోడ్పడుతుందని పేర్కొన్నారు.