VIDEO: డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

VIDEO: డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

JN: అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అలాట్ చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... రాయపర్తి మండలంలోని పెరికెడు, తొర్రూరు 6వ వార్డులో గత ప్రభుత్వంలో ఇండ్ల విషయంలో మోసపోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని కోరారు.