దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి బీసీ

దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి బీసీ

NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న హజరత్ సయ్యద్ సిద్ధికి దర్గాలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మత పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు.