గోవా నేషనల్స్‌లో ముదిగొండ వాసికి సిల్వర్ మెడల్

గోవా నేషనల్స్‌లో ముదిగొండ వాసికి  సిల్వర్ మెడల్

KMM: ముదిగొండ మండలం గంధసిరి గ్రామానికి చెందిన క్రీడాకారిణి బుయ్య ఉమ జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకుంది. గోవాలో జరిగిన 100 మీటర్లు, 1500 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెం పోటీలలో ఆమె రెండవ స్థానం దక్కించుకుని రజత పతకం సాధించింది. తనకు ఆర్థికంగా, నైతికంగా సహాయం అందించిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది.