VIDEO: సోమశిల జలాశయం తాజా నీటి మట్టం వివరాలు

VIDEO: సోమశిల జలాశయం తాజా నీటి మట్టం వివరాలు

NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నాటికి జలాశయంలో 64.940 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి జలాశయానికి 1147 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందన్నారు. జలాశయంలో 265 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతున్నట్లు పేర్కొన్నారు.