చిక్సిత పొందుతన్న వ్యక్తికి మాజీ మంత్రి పరామర్శ

చిక్సిత పొందుతన్న వ్యక్తికి మాజీ మంత్రి పరామర్శ

WNP: నాగవరం కాలనీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ మహిళ నాయకురాలు సాయిలీల భర్త శ్రీనివాసులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను శ్రీనివాసులను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరమర్శించారు. ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకొని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.