గుంటూరులో రైలు కింద పడి కాజీపేట యువకుడు మృతి

గుంటూరులో రైలు కింద పడి కాజీపేట యువకుడు మృతి

HNK: కాజీపేట ప్రాంతానికి చెందిన బన్నీ అనే యువకుడు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు పట్టణంలో ప్రమాదవశాత్తు రైలుకిందపడి మృతి చెందిన సంఘటన శనివారం వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం బన్ని గుంటూరులోని తన అమ్మమ్మగారింటికి వెళ్తుండగా రైలు నుంచి దిగుతూ ప్రమాదవశాత్తు అదే రైలు కింద పడి మృతి చెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.