సీఎం చంద్రబాబుకు స్వాగతం

సీఎం చంద్రబాబుకు స్వాగతం

E.G: నిడదవోలు నియోజకవర్గంలో నిర్వహించిన “స్వర్ణాంధ్ర-స్వచ్ఛఆంధ్ర” కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రాజానగరం టీడీపీ యువ నాయకుడు పెందుర్తి అభిరామ్ స్వాగతం పలికారు. రాజానగరం నుంచి పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సీఎం సందర్శనతో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.