అదుపుతప్పి ఆటో బోల్తా

అదుపుతప్పి ఆటో బోల్తా

BDK: పేపర్ ఆటో బోల్తా కొట్టి ఇద్దరికీ గాయాలైన సంఘటన ఆదివారం జరిగింది. పాల్వంచ నుండి ఉలవనూరు గ్రామానికి ప్రతిరోజు దినపత్రికలను ఆటో ద్వారా తరలిస్తున్నారు. పాల్వంచకు తిరిగి వస్తున్న క్రమంలో ఉలనూరు గ్రామం చివరన ఆటోకు ఒకసారి‌గా ట్రాక్టర్ అడ్డు రావడంతో ఆటో బోల్తా కొట్టింది. దీనితో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళకు డ్రైవర్‌కు గాయాలయ్యాయి