'కార్మిక వాడల్లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలి'

'కార్మిక వాడల్లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలి'

BDK: మణుగూరు మండలం పివి కాలనీలో సీపీఎం ముఖ్య నాయకులు శనివారం సమావేశమయ్యారు. కార్యదర్శి సాంబశివరావు పాల్గొని మాట్లాడుతూ.. సింగరేణి బొగ్గు పనులలో పనిచేస్తున్న కార్మికుల వాడల్లో ఇంటిపై చెట్లు మొలిచి మాకులుగా మారడం ద్వారా పీవీ కాలనీలోని కుటుంబ సభ్యులు భయం గుప్పెట్లో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక వాడల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు.