గాజువాక చీరల వినాయకడి లడ్డూ రూ.13,75,000

గాజువాక చీరల వినాయకడి లడ్డూ రూ.13,75,000

అనకాపల్లి: పాతగాజువాకలో లక్ష చీరలతో ఏర్పాటు చేసిన గణపతి నిమజ్జనం శనివారం అంగరంగ వైభవంగా జరగింది. అందులో భాగంగా సాయంత్రం లడ్డూ వేలం పాట నిర్వహించారు. వేలంపాటలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామి వారి వద్ద 9 రోజులు ఉన్నా ఈ లడ్డూతో పాటు ఒక లక్ష రూపాయల ఖరీదు అయినా చీరను తుంపాల చిరంజీవి అనే భక్తుడు రూ.13,75,000కి దక్కించుకున్నాడు.