విత్తనాల దుకాణాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

విత్తనాల దుకాణాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

PPM: మక్కువ మండలం దుగ్గేరు విత్తనాల దుకాణాన్ని ఇవాళ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేసారు. స్టాక్ రిజిస్ట్రార్ తనిఖీ చేసి, నిల్వలపై ఆరా తీశారు. జిల్లాకు సరిపడా ఎరువులు ఉన్నాయని, కృత్రిమ కొరత సృష్టించిన అధిక ధరలకు విక్రయించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నానో డీ.ఏ.పీ పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. ఆనంతరం డొకశిల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.