అంబేద్కర్ చిత్రపటానికి MLC ఘన నివాళులు

అంబేద్కర్ చిత్రపటానికి MLC ఘన నివాళులు

KRNL: డాక్టర్ BR.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలులు అర్పించిన నాయకులు, ఆయన రాజ్యాంగ రచనలో చేసిన అపూర్వ కృషిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో MLC BT.నాయుడు, MLC బీదా రవిచంద్రతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.