రైతులతో ఎమ్మెల్యే సమీక్ష సమవేశం

రైతులతో ఎమ్మెల్యే సమీక్ష సమవేశం

KNR: నాచుపల్లి JNTU కళాశాలలో మాల్యాల, కొడిమ్యాల రైతులు, రైతులతో నిన్న సమీక్ష సమవేశంలో MLA సత్యం, కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు వరి కోతల తర్వాత ధాన్యాన్ని ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, పొలం నుంచి నేరుగా తీసుకురావద్దని ఆదేశించారు. ఎమైన సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు.