ఆకివీడులో పది మంది పేకాట రాయుళ్ల అరెస్ట్

ఆకివీడులో పది మంది పేకాట రాయుళ్ల అరెస్ట్

W.G: ఆకివీడు పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న పది మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై హనుమంతు నాగరాజు తెలిపారు. సంత మార్కెట్ ప్రాంతంలో ఆరుగురిని అదుపులోకి తీసుకొని రూ.10,920, ధర్మాపురం అగ్రహారంలో నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.1,450 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.