ఎరుకొండలో "మన ప్రజలతో- మన ఎమ్మెల్యే"
VZM: పూసపాటిరేగ మండలం ఎరుకొండలో "మన ప్రజలతో- మన ఎమ్మెల్యే" కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పారిశుద్ధ్య సమస్యను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు ఆమె యుద్ధ ప్రాతిపదికన పనులను పర్యవేక్షించి, సిబ్బంకి పలు సూచనలు చేశారు.