కౌలాస్ ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేత

KMR: జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టు సోమవారం ఉదయం 5 గేట్లు ఎత్తివేసినట్లు ప్రాజెక్టు AE రవిశంకర్ తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్ల మీటర్లకు గాను 557.80 మీటర్లుగా ఉన్నట్లు చెప్పారు. కెపాసిటీ 1.231 టీఎంసీలకు గాను 1.200 టీఎంసీలుగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇన్‌ఫ్లో 29,444 క్యూసెక్కులు ఉందన్నారు. ఔట్‌ఫ్లో 31,350 క్యూసెక్కులు ఉంది.