భర్తతో ఏకాంతంగా ఉన్న వీడియో పంపి..

తన ఫోన్‌కు వచ్చిన ఓ వీడియోను చూసిన మహిళ షాక్‌కు గురైన ఘటన తమిళనాడు చెంగల్పట్టు జిల్లాలో జరిగింది. ఆ వీడియోలో తన భర్తతో ఏకాంతంగా గడిపిన దృశ్యాలు ఉన్నాయి. దానిని వాట్సాప్‌లో పంపిన దుండగుడు తనకు డబ్బులు ఇవ్వాలని, లేకుంటే SM పోస్ట్ చేస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని ఆమె భర్తకు చెప్పడంతో ఇద్దరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.