పేకాట స్థావరాలపై దాడి.. పదిమంది అరెస్ట్

పేకాట స్థావరాలపై దాడి.. పదిమంది అరెస్ట్

SRCL: వేములవాడలోని రుద్రవరం ఆర్అండ్ఆర్ కాలనీ శివారులో పేకాట ఆడుతున్న 10 మందిని పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. వారి నుంచి రూ.4,500 స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వీర ప్రసాద్ తెలిపారు. పట్టుబడిన వారిలో స్థానిక రాజకీయ నాయకులు, ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.