యువతకు ప్రపంచస్థాయి ఫుట్‌బాల్ అనుభవం
TPT: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుదీర్ రెడ్డి యువతకు ప్రపంచస్థాయి ఫుట్‌బాల్ అనుభవం ఇవ్వాలనే మాటను నిలబెట్టి, నియోజకవర్గంలోని ప్రతిభావంతులైన బాలబాలికలను “గోట్ ఇండియా టూర్ 2025" మ్యాచ్‌కు హైదరాబాద్‌కు అన్ని సౌకర్యాలతో పంపించారు. పిల్లల ఆరోగ్యం, భోజనం, అవసరాలు వీడియో కాల్ ద్వారా తెలుసుకుంటూ పర్యవేక్షించారు.