ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ పెద్దమండవ సమీపంలో ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి
★ వెలుగుమట్ల 311బాధితులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన Dy. CM భట్టి
★ బెండలపాడు గ్రామ పంచాయతీలో పర్యటించిన జిల్లా కలెక్టర్ అంకిత్
★ ఈ నెల 16 నుంచి 23 వరకు ఉమ్మడి జిల్లాలో వర్షాలు