'కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు'

WNP: యూరియా కొరత వెనక ప్రభుత్వ కుట్ర దాగిఉందని బీఆర్ఎస్ మీడియా జిల్లా కన్వీనర్ నందిమల్ల అశోక్ ఆరోపించారు. సోమవారం వనపర్తి పార్టీ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ కుట్రలో భాగంగా యూరియా కొరత ఏర్పడడంతో రైతులు రోడెక్కాల్సిన దిక్కుమాలిన పరిస్థితులు చూస్తుంటే ప్రభుత్వం మోసం అర్థమవుతుందన్నారు. డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతుందన్నారు.