'ఐదుగురి కంటే ఎక్కువ ఉంటే నిషేధాజ్ఞ'

'ఐదుగురి కంటే ఎక్కువ ఉంటే నిషేధాజ్ఞ'

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఐదు మండలాల్లో డిసెంబర్ 14న జరగనున్న రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయి. శాంతిభద్రతల పరిరక్షణ కోసం చిగురుమామిడి, గన్నేరువరం, తిమ్మాపూర్, మానకొండూరు, శంకరపట్నం మండలాల్లో ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమికూడడంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.