బాలలకు చదువు ప్రాముఖ్యతను వివరించిన ఎస్సై
BHNG: బొమ్మలరామారం మండలంలోని కంచల్ తండాలో శుక్రవారం సబ్ ఇన్స్‌ఫెక్టర్ శ్రీశైలం చిన్నారులను కలిసి చదువు యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అజ్ఞానాన్ని తొలగించి ఉన్నత స్థాయికి చేరుకోవడానికి విద్యే మార్గమని, తన వంతు సహాయాన్ని అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. తల్లిదండ్రులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.