BREAKING: తాడిపత్రిలో టెన్షన్.. టెన్షన్

BREAKING: తాడిపత్రిలో టెన్షన్.. టెన్షన్

AP: తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. TDP, YCP పోటాపోటీ కార్యక్రమాలతో హీట్ పెరిగింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై YCP నేతలు ర్యాలీ నిర్వహించనున్నారు. అయితే, కాసేపట్లో తాడిపత్రిలో JC అస్మిత్ రెడ్డి అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. దీంతో కార్యక్రమాన్ని మరోచోటికి మార్చుకోవాలని వైసీపీకి  పోలీసులు సూచించారు. ఈ క్రమంలో పెద్దారెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.