4 ఏళ్ల తర్వాత విధుల్లోకి చేరిన కానిస్టేబుల్

4 ఏళ్ల తర్వాత విధుల్లోకి చేరిన కానిస్టేబుల్

ATP: వైసీపీ హాయంలో పలు కారణాలతో విధుల నుంచి తొలగించిన పోలీస్ కానిస్టేబుల్స్‌ని విధుల్లోకి తీసుకోవాలని ఇవాళ ఆదేశాలు జారీ చేశారు. ముగ్గురు పోలీసులకు ఆదేశాలు రావడంతో విధుల్లో చేరిన కానిస్టేబుల్. ప్రకాష్ వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.అప్పడు సస్పెండ్ చేసిన అనంతరం ఈ రోజు ప్రకాష్‌ను సుమారు 4 ఏళ్ల తర్వాత విధుల్లోకి తీసుకున్నారు.