నర్సీపట్నంలో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు

నర్సీపట్నంలో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు

అనకాపల్లి: నర్సీపట్నం మండలంలో సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నియోజకవర్గ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ శిబిరంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.