VIDEO: నేడే కౌంటింగ్.. అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల ఎన్నికల ఫలిత ఉత్కంఠకు ఒక్కసారే తెరపడుతోంది. పోలింగ్ ముగిసినప్పటి నుంచి అభ్యర్థుల గుండెల్లో “లబ్ డబ్” శబ్దమే వినిపిస్తున్నట్లుంది. కౌంటింగ్ సమయం దగ్గరపడటంతో టెన్షన్ గరిష్ఠానికి చేరింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య ఘన పోరు కొనసాగుతున్నందున ఫలితాలపై స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు, ఆసక్తి నెలకొంది.