'విద్యతోపాటు క్రీడలపై దృష్టి సారించాలి'
JGL: విద్యార్థులు విద్యతోపాటు తప్పనిసరిగా క్రీడల పై దృష్టి సారించాలని, జగిత్యాల జిల్లా పర్సనల్ కలెక్టర్ లతా అన్నారు. జగిత్యాల జిల్లా స్థాయి పీఎం శ్రీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్‌ను వివేకానంద మినీ స్టేడియంలో అడిషనల్ కలెక్టర్ బి.ఎస్.లత ప్రారంభించారు. జిల్లాలోని 16 పీఎం శ్రీ పాఠశాలలకు చెందిన 900 మంది విద్యార్థులు పాల్గొన్నారు.