జగన్ రాజకీయ జీవితంలో బ్లాక్ మార్క్: ఎమ్మెల్యే

NLR: వైసీపీ అధినేత జగన్‌పై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల మంది ప్రాణాలర్పించి దేశానికి స్వాతంత్య్ర సాధించిన రోజు కూడా మీకు గుర్తు లేదా అంటూ X లో ప్రశ్నించారు. మీరు ఒక పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అనే విషయమైనా గుర్తుందా. పులివెందుల ZPTC ఫలితంతో ప్రస్టేషన్‌లో ఉంటే మాత్రం జాతీయ పండగను మరిచిపోతావా అంటు Xలో పోస్ట్ చేశాడు.