VIDEO: భారీ వర్షాలకు పూర్తిగా నష్టపోయామని రైతుల ఆవేదన

VIDEO: భారీ వర్షాలకు పూర్తిగా నష్టపోయామని రైతుల ఆవేదన

WGL: దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు రైతుల పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. స్థానిక రైతు గంగారపూ మొగిలి ఆవేదన వ్యక్తం చేస్తూ.. మొక్కజొన్న, పత్తి, వరి పంటలు వరద నీటితో దెబ్బతింటున్నాయి. పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు ఇలాగే నాశనం కావడం మా పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోందని, ఆవేదన వ్యక్తం చేశారు.