'మెడికల్ రిప్రజెంటేటివ్స్‌కు ఉద్యోగ భద్రత కరువు'

'మెడికల్ రిప్రజెంటేటివ్స్‌కు ఉద్యోగ భద్రత కరువు'

MBNR: మెడికల్ రిప్రజెంటేటివ్స్ సామాజిక శోధకులని ప్రజా వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా శివం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆరవ రాష్ట్ర మహాసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కరువైందని తెలిపారు.