పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యయత్నం

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యయత్నం

ATP: గుత్తి మండలం ఊబిచర్ల గ్రామంలో శ్రీకాంత్ అనే వ్యక్తి మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న శ్రీకాంత్‌ను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఆత్మహత్యయత్నానికి గల కారణాలు తెలిపారు.