పేకాట శిబిరం పై దాడి ఆరుగురు అరెస్ట్

పేకాట శిబిరం పై దాడి ఆరుగురు అరెస్ట్

AKP: నాతవరం మండలం శృంగవరం గ్రామంలోని జీడితోటల వద్ద పేకాట శిబిరంపై దాడి చేసి ఆరుగురు వ్యక్తులను పట్టుకున్నామని ఎస్సై వై.తారకేశ్వరరావు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.3,200 నగదు స్వాధీనం చేసుకొని అనంతరం వారిని కోర్టులో హాజరు పరచినట్లు చెప్పారు. గ్రామాల్లో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే తప్పవని హెచ్చరించారు.